'రాయప్రోలు సుబ్బారావు' గారు వ్రాసిన 'తమ్ముడా' గేయం శేఖర్ కమ్ముల గారి సినిమా 'లీడర్' లో విన్నాను.
అందులో
శ్రీలుపొంగిన జీవగడ్డయి,
పాలుపాఱిన భాగ్యసీమయి,
వ్రాలినది ఈ భరతఖండము
భక్తిపాడర తమ్ముడా!
అని వుంది. దానిలో నాకు కొన్ని సందేహాలు వున్నాయి. పెద్దలు సందేహనివృత్తి చేయగలరు.
శ్రీ అంటే ఇక్కడ అర్థం ఏమిటి? - సిరిసంపదలనా? అయితే సిరిసంపదలతో తులతూగే 'భాగ్యసీమయి' అనాలి కాని 'జీవగడ్డయి' అని అన్నారు ఎందుకు?
వ్రాలినది అంటే ఏమిటి?
దేశ గర్వము దీప్తి చెందగ
దేశ చరితము తేజరిల్లగ
దేశమరసిన ధీరపురుషుల
తెలిసి పాడర తమ్ముడా!
'దేశమరసిన' అంటే ఏమిటి
పూర్తి పాఠం కోసం తమ్ముడా క్లిక్ చేయండి. (Internet explorer లో మాత్రమే కనపడుతుంది.)
Showing posts with label తెలుగు పద్యము. Show all posts
Showing posts with label తెలుగు పద్యము. Show all posts
Sunday, December 13, 2009
Friday, December 4, 2009
నల్లనివాఁడు - భాగవతం
నల్లనివాఁడు పద్మనయనంబుల వాఁడు కృపారసంబు పైఁ
జల్లెడువాఁడు మౌళిపరిసర్పిత పింఛమువాఁడు నవ్వు రా
జిల్లెడుమోమువాఁ డొకఁడు చెల్వలమానధనంబు దోచె నో
మల్లియలార! మీ పొదల మాటున లేఁడుగదమ్మ! చెప్పరే!
మనసిచ్చిన కోరికలిచ్చువాడు
శ్రీ వల్లభుడైన శౌరి యదువల్లభు భక్తి పూజసేయుమా...
పద్యం కొరకు: నల్లనివాఁడు క్లిక్ చేయండి.
కవి: పోతన
పాడినవారు: పి.బి.శ్రీనివాస్
చిత్రం: శ్రీకృష్ణ పాండవీయం

Subscribe to:
Posts (Atom)